History, asked by Anonymous, 10 months ago

- 11. శ్రీరాముడు, సుగ్రీవులు స్నేహ బంధాన్ని వివరించండి.

Pls answer it.. If u know.. ​

Answers

Answered by rajat2269
1

Answer:

రామాయణంలో, భాగవతంలో ఆచరణీయమైన, అనుసరణీయమైన అనేక వ్యక్తిత్వాలు, సంస్కార వంతమైన పాత్రలున్నాయి. చక్కని సమాజాన్ని, దాంపత్య ధర్మాన్ని, తల్లీకొడుకుల అనుబంధాన్ని, సోదర సంబంధాన్ని, స్నేహ బంధాన్ని అద్భుతంగా విశ్లేషించే రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలో రాముని సంస్కారాన్ని మన కళ్ళముందు కదలాడేలా వాల్మీకి ఆవిష్కరించారు.

శ్రీరామచంద్రుడు నిత్యం సత్యం మాత్రమే పలికేవాడు. ప్రశాంతమైన అంతరంగం కలవాడు. తొణికేవాడు వాడు. బెణికేవాడు కాదు. మృదు మధురమైన సంభాషణ చేసేవాడు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే, తిరిగి జవాబిచ్చే వాడు కాడు. విని ఉపేక్షించేవాడు.

శ్రీరాముడు చక్కని బుద్ధి గలవాడు. మధురమైన వాక్కులు గలవాడు. ఎవరినైనా తానే ముందుగా పలకరించే వాడు. తాను ఎంత బలవంతుడైనా, ఏమాత్రం బలగర్వం లేని వినయశీలి అని వాల్మీకి ప్రస్తుతిస్తాడు

Similar questions