India Languages, asked by usharanikothapalli19, 8 months ago

11. రక్షించు X - వ్యతిరేక పదం గుర్తించండి.​

Answers

Answered by Dhruv4886
0

'రక్షించు' వ్యతిరేక పదం హాని చేయుట.

వ్యతిరేక పదాలు:  

ఒక పదం మరొక పదం యొక్క అర్ధానికి విరుద్ధంగా ఒక అర్ధాన్ని వ్యక్తపరచిన, ఆ సందర్భంలో రెండు పదాలు ఒకదానికొకటి వ్యతిరేక పదాలుగా చెప్పవచ్చును. దీనిని 'X' అనే గుర్తుచే సూచిస్తారు.  

మనం నిత్యా జీవితంలో ఉపయోగించే కొన్ని పదాలను వాటి వ్యతిరేక పదాలు ఉదాహరణాలుగా  ఇవ్వబడినవి.

 

ఉదాహరణ:

అడ్డం  X  నిలువు                  అవును X కాదు

ఆడ X మగ                          ఇష్టం X అయిష్టం

ఉపకారం X అపకారం             ఎక్కువ X తక్కువ

ఒప్పు X తప్పు                      కుడి X ఎడమ

గెలుపు X ఓటమి                    చిన్న X పెద్ద

జననం X మరణం                    తగ్గించు X పెంచు

ధర్మం X అధర్మం                     పగలు X రాత్రి    

చల్లని X వేడి                           కీర్తి X అపకీర్తి  

జయము X అపజయము         దగ్గర X దూరం  

నిజం X అబద్ధం                        పాపం X పుణ్యం

రక్షించు అనే పదానికి అర్ధం కాపాడుట దాని యొక్క వ్యతిరేఖ పదం హాని చేయుట.

కావున,

'రక్షించు' వ్యతిరేక పదం హాని చేయుట.

#SPJ1

Similar questions