India Languages, asked by anuradhasomisetty7, 10 months ago

12,
కింది పదాలలో విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి.
1. పెన్సిల్ - రబ్బర్ - స్కేల్ - చెంచా
2. సిక్స్ - ఫోర్ - గోల్ - బౌల్డ్
3. పాలకూర - వంకాయ - తోటకూర - చుక్కకూర
4. మిల్క్ - అన్నం - కర్డ్ - బటర్
5. కిరోసిన్ - నీరు - పెట్రోల్ - డీజిల్
6. కన్ను - చెవి - ముక్కు - మనసు
7. లడ్డు - మిక్చర్ - జిలేబీ - అరిసె
8. అమలాపురం - అనంతపురం - నల్గొండ - కడప
9. ఆపిల్ - కారట్ - దానిమ్మ - బత్తాయి
10. పల్లీలు - ఆముదాలు - నువ్వులు - కందులు​

Answers

Answered by rcokrz246
0

Answer:

1.chamcha

2.goal

3.vankaya

4.annam

5.niru

6.manasu

7.mixture

8.nalgonda

9.carrot

10.kandulu

Similar questions