Math, asked by damulakshmi99, 8 months ago

సైన్యానికి చెందిన వ్యక్తులు కెప్టెన్లు, సైనికులు
కలిసి 1200 మంది ఒక రైలులో ప్రయాణిస్తున్నారు.
ప్రతి 15 మంది సైనికులకు ఒక కెప్టెన్ ఉన్నాడు.
ఆ సమూహాలలో వున్న కెప్టెన్లు ఎంత మంది? ?
b.80 c.75.70
a. 85​

Answers

Answered by jessica485
1

naaku telisi answer is b .80

if it is helpful mark me as brainlist

Similar questions