Biology, asked by Yasir75, 11 months ago


- 13.లక్ష్య భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? (ఈ వాక్యంలోని అలంకారం)
ఎ) ఛేకానుప్రాస బి) ఉపమా
సి)వృత్త్యానుప్రాస
డి) లాటానుప్రాస​

Answers

Answered by smitesh50
0

Answer:

sorry but I am not able to understand your LANGUAGE

Explanation:

please mark as brainiest

and type in English

Answered by talasilavijaya
0

Answer:

ఇచ్చిన వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం.

Explanation:

లక్ష్య భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా?

వృత్యానుప్రాస అలంకారం: ఒకటి లేదా రెండు, మూడు హల్లులు వేరుగానైనా, కలిసిగాని  అనేకసార్లు తిరిగి రావడాన్ని  'వృత్యానుప్రాస' అలంకారం అంటారు.  

‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం అని అర్థం.

వృత్యానుప్రాస అలంకారంలో ఒక హల్లు ఒకే అచ్చుతో గాని లేదా వివిధ అచ్చులతో కలసినవి అయినా ఉండవచ్చును.  

ఇచ్చిన వాక్యంలో పునరుక్తమైన హల్లులను పరిశీలించి, అది వృత్యానుప్రాస అలంకారం అవునో కాదో చూద్దాం.

పైన తెలిపిన వాక్యంలో 'క్ష' అనే హల్లు నాలుగు  సార్లు వచ్చింది.

మరియు 'లక్ష్య' అనే పదం రెండు సార్లు వచ్చింది. కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది.

కావున ఇచ్చిన వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం.

కావున ఇచ్చిన ఎంపికలలో సి సరైన సమాధానం.

Similar questions