History, asked by muralikarthi643, 6 months ago



13) హై కోర్టు న్యాయమూర్తులు ఎవరిచే నియమింపబడతారు ?​

Answers

Answered by Yengalthilak12
1

తెలంగాణ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న హైకోర్టు. 1920, ఏప్రిల్ 20న ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.హైదరాబాదు రాష్ట్రం కోసం ఏర్పాటుచేయబడిన ఈ హైకోర్టు, 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956, నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుగా ఉండి, 2019 జనవరి 1న పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టుగా మార్చబడింది.

Similar questions