13._A={a,b,c} అను సమితిక రాయగల వీలైననిి ఉరసమితులననిి ింటిని రాయిండి
Answers
Step-by-step explanation:
దత్తాంశము :-
A={a,b,c}
సారాంశం:-
A={a,b,c} అను సమితికి రాయగల వీలైన ఉపసమితులన్నింటిని రాయిండి ?
సాధన:-
ఇచ్చిన సమితి =A={a,b,c}
A సమితి లో గల మూలకాల సంఖ్య = 3
ఒక సమితిలో మూలకాల సంఖ్య n అయితే దానికి వ్రాయగల ఉప సమితుల సంఖ్య = 2^n
A కు వ్రాయగల ఉప సమితుల సంఖ్య = 2^3
=2×2×2
=8
అవి
{ } , { a } , { b } , { c } , { a,b } , { b,c } , { c,a } , { a,b,c}
జవాబు :-
A కు వ్రాయగల ఉప సమితులు =
{ } , { a } , { b } , { c } , { a,b } , { b,c } , { c,a } , { a,b,c}
ఉపయోగించిన సూత్రం :-
ఒక సమితిలో మూలకాల సంఖ్య n అయితే దానికి వ్రాయగల ఉప సమితుల సంఖ్య = 2^n
Given set = A = { 1,2,3 }
Number of elements in the set A = 3
We know that
Total number of subsets to a set of n elements = 2^n
So , Total number of subsets to the set A = 2^3 = 8
So , They are :
{ } , { a } , { b } , { c } , { a,b } , { b,c } , { c,a } , { a,b,c}
Points to know :-
- The number of elements in a set is called the Cardinal number of the set.It is denoted by n(A).
- The set of all subsets is called Power set .
- ఒక సమితికి ఉపసమితులను కలిగి ఉన్న సమితి ని ఘాత సమితి అంటారు.
- శూన్య సమితి ప్రతి సమితి కి ఉప సమితి అవుతుంది
- Empty set is a subset of every set.
- A set is a subset of itself.
- ప్రతి సమితి దానికదే ఉపసమితి