India Languages, asked by umaiyakhan, 2 months ago

13. సమయం వృథా ఎందుకు చేయకూడదు?
answer in telugu language ​

Answers

Answered by harithashree0812
2

Answer:

beacuse ur time won't come back for that movement... u can't change the time which has already passed away... so better u do ur work on time so that later on.. u couldn't say that oh god I hv wasted my time

Answered by Merci93
11

\sf\underline{సమయం~వృథా~ఎందుకు~చేయకూడదు?}

సమయం చాలా విలువైనది. ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవడం సాధ్యమైన, సమయం మాత్రం పోగొట్టుకున్నా తిరిగి రాదు. ధనం పోయిన మళ్ళీ తిరిగి వస్తది, పరువు పోయిన మంచి పనులు చేసి మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవచు. కానీ సమాయని అలా చెయ్యలేము. ఆట పాటలు చేయాల్సిన సమయం లో అవి, పని చేయాల్సిన సమయం లో పని తప్పక చెయ్యాలి. కాలం చాలా శ్రేష్టం, అందుకే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి.

Have a good day!

Similar questions