India Languages, asked by StarTbia, 1 year ago

131. ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 66 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

ధూర్తుడు అనగా వంచకుడు.మోసగాడు.,జూదరి,అయిన వ్యక్తిని ,మంచి వారితో కలిపినా,అతడికి ఆత్మ పరి శుద్ది కాదు,అటువంటి వాడు ఎన్నటికి భక్తుడు కాబోడని నేను గ్రహించాను. 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ "నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18 వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions