137. సత్ప్రవర్తన వల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 68 Telangana SCERT Class X Telugu
Answers
1.నరసింహ శతక కర్త సత్ప్రవర్తన వల్ల కలిగే ఒహలితాలను ఇలా చెప్పాడు'.
2. హరిదాసులను నిందించక పొతే ,సకల గ్రంధాలు చదివిన ఫలితం వస్తుంది.
౩.భిక్షం పెట్టె వారికి అడ్డురాకపోతే ,వారికి తానె స్వయంగా చేతితో దానం చేసిన ఫలితం కల్గుతుంది.
4.మంచివారిని మోసగించకపోతే ,వారికి బహుమానం ఇచ్చిన ఫలితం వస్తుంది.
5.దేవునకు ఇచ్చిన ఆహ్రహారాది మాన్యాలను అపహరించక పొతే ,బంగారు ధ్వజ స్తంభాలతో గుళ్ళు కట్టిన ఫలం వస్తుంది.
6.ఇతరుల వార్షికాలను పోగోత్తకుండా వుంటే ,సత్రములు కట్టిన ఫలితం వస్తుంది.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈనరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.