Economy, asked by mohdkhdar331, 2 months ago

14. అబ్దుల్ కలాం గురించి రాయండి.
15. అతిథులకు చేయాల్సిన సత్కారాలు ఏమిటి ?
16. భగవంతుడు దుర్బలులకు ఎటువంటి బలం కలిగిస్తాడు?
17. వర్షాలు ఎవరి ప్రాణాలు తీస్తాయి ? ఎవరికి ప్రాణాలు పోస్తాయి ?
18. వానమామలై వరదాచార్యుల గురించి తెలుపండి.
*please give me a answers of this questions in telugu*
19. రామేశ్వరం పెద్దలు ఊరి ప్రశాంతతను ఎలా నిలిపేవారు ?
20. ఉపాధ్యాయులు పాఠం పై ఆసక్తి కలగడానికి ఏమేం చేస్తారు ?​

Answers

Answered by swapna9346859208
3

Answer:

14

Explanation:

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గా పిలవబడే అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్త , 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నై లోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

ఎ. పి. జె. అబ్దుల్ కలామ్

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

2014 తిరువనంతపురం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో

11వ భారత రాష్ట్రపతి

పదవీ కాలము

జూలై 25, 2002 – జూలై 25, 2007

ప్రధాన మంత్రి

అటల్ బిహారి వాజపేయి

మన్మోహన్ సింగ్

ఉపరాష్ట్రపతి

కృష్ణకాంత్

భైరాన్‌సింగ్ షెకావత్

ముందు

కె.ఆర్.నారాయణన్

తరువాత

ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం

అక్టోబరు

15, 1931[1]

ధనుష్కోడి, రామేశ్వరం,

తమిళనాడు, భారత దేశము

మరణం

27 జూలై 2015 (వయస్సు 83)

షిల్లాంగ్, మేఘాలయ, భారత దేశము

రాజకీయ పార్టీ

ఏ పార్టీకి చెందనివారు

జీవిత భాగస్వామి

అవివాహితుడు

పూర్వ విద్యార్థి

సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి

మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై

వృత్తి

ప్రొఫెసర్

రచయత

శాస్త్రవేత్త

మతం

ఇస్లాం

భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ఆర్గనైజేషన్ - DRDO) , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ సాంకేతిక అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్ధతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.

Similar questions