14. అబ్దుల్ కలాం గురించి రాయండి.
15. అతిథులకు చేయాల్సిన సత్కారాలు ఏమిటి ?
16. భగవంతుడు దుర్బలులకు ఎటువంటి బలం కలిగిస్తాడు?
17. వర్షాలు ఎవరి ప్రాణాలు తీస్తాయి ? ఎవరికి ప్రాణాలు పోస్తాయి ?
18. వానమామలై వరదాచార్యుల గురించి తెలుపండి.
19. రామేశ్వరం పెద్దలు ఊరి ప్రశాంతతను ఎలా నిలిపేవారు ?
20. ఉపాధ్యాయులు పాఠం పై ఆసక్తి కలగడానికి ఏమేం చేస్తారు ? please show me this questions answers
Answers
Answered by
2
Answer:
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గా పిలవబడే అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్త , 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నై లోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.
Similar questions