India Languages, asked by StarTbia, 1 year ago

143. కింది భావమున్న పద్య పాదాలను గుర్తించండి?

1 త్యగాధనులకు మచ్చ కలిగిస్తుంది.

2 మిత్రుడు యుద్ద రంగంలో కత్తి వాలే ఉపయోగ పడతాడు.

౩ రామును మించిన దైవం లేదని చాటుతాను.

2 కల్వకుంట్ల కృష్ణమాచార్య రాసిన పద్యాన్ని చదివి భావాన్ని మీ మాటల్లో రాయండి?

అనుభావమ్మున నేర్చిన ఎట్టి చదువు

తండ్రి వాలే కాపు నిచ్చును తానూ ముందు

పిడినకష్టాలచే గునపాఠ మయ్యే

తగిన ప్రేరణ-కాపాడు తల్లి వోలె
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 70 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

1."స్వాయత్తం బైన క్రుపానమై యరుల నాహారించు మిత్రుండు." 


2."రామమూర్తికి రెండవఆతి దైవమిక లేదని చాతడెను." 


౩.భావము; తండ్రి వలే అనుభవంతో నేర్చుకున్న చదువు సదా మనలను కాపాడుతుందిగతంలో పడిన కష్టాలు గుణపాఠంలాగ తగిన ప్రేరణ కల్గించి తల్లివలె మనలను కాపాడుతాయి. 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions