144. మీ దృష్టి లో అపూర్వ కిర్తిమంతుదంటే ఎట్లా వుండాలి?
2 నిజమైన త్యాగి అంటే ఎవరు?
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 70 Telangana SCERT Class X Telugu
Answers
రామునివలె,ధర్మరాజువలె,భిష్మునివలె వుండేవారు నా దృష్టిలో అపూర్వ కీర్తి మంతులు.ముఖ్యంగా శ్రీరాముడు ఎకపత్నివ్రతుడు,పితృవాక్య పరిపాలకుడు,తండ్రి ఆజ్ఞ ఇస్తే అగ్నిలోనైనా దూకుతానన్నాడు,సదా సత్య నిరతుడు,మితభాషి.సరనాగాతుడైన విభిషనునికి ,అభయమిచ్చి లంకా నగరానికి చక్రవర్తిని చేసాడు.ప్రజలను కన్న బిడ్డల వలే పాలించాడు.రాముని కీర్తి సూర్య ,చంద్రులు ఉండేవరకు ఈ లోకంలో సాసవతం గా ఉంటుంది.సీతారాముల దాంపత్యం లోకానికే ఆదర్శం.రామరాజ్యం సర్వకాలలో అందరు కోరుకునేదే కదా!
2.నిజమైన త్యాగి అంటే ఎవరు
నిస్వార్ధంగా తన వారికోసం,దేశంకోసం సర్వము త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి.దేసస్వాతంత్రం కోసంఎంతోమంది చదువులుమాని,ఉద్యోగాలు వదలి,భార్య-పిల్లలనువదలి ,గాంధీజీ పిలుపు మేరకు పోరాటంలో పాల్గొన్నారు.ఆ పోరాటంలో కొంతమంది జైళ్లలో మగ్గారు,తమప్రాణాలర్పించ్చారు.
దేశంకోసం ,తమ ధన,మాన,ప్రాణ,సుఖాలను విదిచిపెత్తడమే నిజమైన త్యాగం.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈనరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.