India Languages, asked by andhalusirisulla, 23 days ago

ఎమిటి?
15. సంగం సీతారామయ్య ఎవరు? ఆయన గురించి మీకేమి అర్థమైనదో తెలుపండి.
16, విహారయాత్రలు చేయడం వలన కలిగే
పలు ఏమిటో తెలుపండి.​

Answers

Answered by raviragula186
3

Answer:

సంగం సీతారామయ్య ఎవరు? ఆయన గురించి మీకేమి అర్థమైనదో తెలుపండి.

Answered by PADMINI
0

విహార యాత్రలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రశాంతత లభిస్తుంది

సృజనాత్మక పెరుగుతుంది

మనకి తెలియని ఎన్నో విషయాలు గురుంచి తెలుసుకోవచ్చు.

నిజ జీవిత విద్యను పొందవచ్చు

ఆనందంగా మరియు ఆరోగ్యాంగా ఉండవచ్చు

రోజు వారి పనులు నుండి విశ్రాంత త దొరుకుతుంది.

ఎక్కువ స్నేహితులు చేసుకోవచ్చు

అక్కడ కళలు మరియు సంస్కృతులు గురుంచి తెలుసుకోవచ్చు

ఎన్నో జ్ఞాపకాలు చేసుకోవచ్చు

జీవితం మీద అవగాహనా కలుగుతుంది.

Similar questions