India Languages, asked by pranaya8926, 27 days ago

15. "శిల్పి” పాఠ్యాంశ కవి గురించి రాయండి?​

Answers

Answered by pranavujju
1

Answer:

" మాతలకు మాత సకల సంపత్సు మేత" అంటూ భరత మాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపజేసిన జాషువా - గచ్చలం, ఫిరదాసి , ముంతాజ్ మహల్, నేతాజి , బాపూజి , క్రీస్తు చరిత్ర, నాకథ , స్వప్నకథ, కొత్తలోకము ఖండ కావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకుకట్టినట్లుంటాయి. కవికోకిల కవితావిశారద, కళాప్రపూర్ణ , పద్మ భూషణ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జషవా బిరుదులు సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుదంగా ఎన్నుకున్నాడు.

Similar questions