15.మీ ప్రాంతములో ఏవైనా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినట్లయితే మీరు ప్రజలకు ఎలా సహాయ పడతారు? విపత్తు
తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
Answers
Answer:
ప్రకృతి వైపరీత్యాలు (ఆంగ్లం : Natural Disaster కొన్ని సార్లు Natural Calamity) ప్రకృతిలో సంభవించే విపత్తు లేదా విపరీత పరిణామాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు (ఉదా: అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపం, లేదా కొండచరియలు రాలడం లాంటివి). ఈ విపత్తులు లేదా వైపరీత్యాల వలన మానవ కార్యకలాపాలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. వీటినుండి కాపాడుకునేందుకు మానవులవద్ద తగు ఆపత్కాల నియంత్రణ కార్యక్రమాలు గాని వాటి పరికరాలు గాని లేనదువలన నష్టం ఇంకనూ ఎక్కువ కానవస్తుంది. మన దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఇంకనూ తక్కువ కానవస్తాయి. వీటికి గల అనేక కారణాలలో కొన్ని, ఈ వైపరీత్యాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటి తీవ్రతలు తెలుసుకోలేకపోవడం, వీటిని ముందుగానే గుర్తించగలిగే సౌకర్యాలు లేకపోవడం, తదనంతరం తీసుకోవలసిన చర్యల గూర్చి తగిన వ్యూహరచనలు లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రజలలో చైతన్యం లేకపోవడం. వీటి కారణంగా వాటిల్లే నష్టాలు, తదనంతర దుష్ఫలితాలు చాలా ఘోరంగా కనిపిస్తాయి.[1][2] కొన్ని సార్లు, ఈ విపత్తులు ప్రకృతి పరమైనవి కావని, వీటి వెనుకా మానవ కృత్యాలు వున్నాయని, తదనంతరమే ప్రకృతి ఈ విధంగా ప్రతిస్పందిస్తూ వున్నదని కొందరు వాదిస్తున్నారు.[3]