చేనేతవృత్తిపనివారి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారుచేయండి. 15 questions you should write in telugu.
ఉదా :- 1. నమస్కారం ! మీ పేరేమిటి?
Answers
Answered by
10
Explanation:
చేనేతవృత్తిపనివారి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు :-
1. నమస్కారం ! మీ పేరేమిటి?
2.మీ కుటుంబ సభ్యులు ఎందరు ?
3. మీరు ఏమి పని చేస్తారు ?
4. మీరు చేసే పనిని ఏమని పిలుస్తారు ?
5.మీ కుటుంబ సభ్యుల పని వివరాలు చెప్పండి ?
6.మీరూ చేసే పని వారసత్వంగా వచ్చిందా లేదా మీరు నేర్చుకున్నారా ?
7. మీ చేనేత పని వివరాలు చెప్పండి ?
8. ఈ పనిని ఎలా చేస్తారు ?
9. ఈ పనిని ఇక్కడ ఎంత మంది చేస్తారు ?
10. ఈ వృత్తి పని వారి వివరాలు తెలపండి ?
11. ఈ వృత్తి వలన ఆదాయం ఎంత వస్తుంది ?
12. ఈ వృత్తికి ప్రభుత్వం ఎలా సహాయం అందుతుంది ?
13. ఈ వృత్తి పట్ల సమాజం అభిప్రాయం ఏ విధంగా ఉంది ?
14. ఈ వృత్తి భవిష్యత్తు లో ఎలా ఉండబోతుంది ?
15. ఈ వృత్తి వలన మీరు గర్వపడుతున్నారా ?
16. ధన్యవాదాలు , నా ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పినందుకు మరొక సారి ధన్యవాదాలు.
Similar questions