ఈ క్రింది పేరాను చదివి
చదివి విరామ చిహ్నాలను
గుర్తించుము. 15Mఉదా..( . : ! ? )
వాతావరణం సంవత్సరమంతా ఒకే విధంగా
ఉండదు కొంతకాలం వేడిగా కొంతకాలం చల్లగా
మరియు కొంతకాలం వర్షాలు పడతాయి.
Answers
what do u mean ????????
Explanation:
నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమల ఆలయ ప్రాంగంణంలోకి కూడా వరద నీరు చేరింది. ఘాట్ రోడ్లో పలు చోట్ల రాళ్లు పడ్డాయి. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. పంట నష్టం భారీగా ఉంటుందని, అది ఏ స్థాయిలో ఉంటుందన్నది వర్షాలు తగ్గాక చెబుతామని అధికారులు అంటున్నారు.
మరింత చదవండి
ఈ లింక్‌ల గురించి మరింత చదవండి.
పోస్ట్ చేసిన సమయం 19:48 26 నవంబర్ 202019:48 26 నవంబర్ 2020
Cyclone Nivar: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు
నివర్ తుపాను
తుపాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 120 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయని, అయితే తుపాను క్రమంగా బలహీనపడుతూ ‘తీవ్ర తుపాను’గా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలకు ఇప్పటికే కొన్ని విమాన, రైలు సేవలు రద్దయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని వెంటనే ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
మరింత చదవండి
Article share tools
View more share options