16) నక్షత్రాలు - పర్యాయ పదాలు రాయండి.
A) చుక్కలు, దిక్కులు
B) తారలు, తీరులు
C)చుక్క, ముక్క
D)తారలు,చుక్కలు
Answers
Answered by
1
Answer:
Option D thaaralu and chukkalu are correct
are you from Ap
do you know telugu
Answered by
0
నక్షత్రాలు - పర్యాయ పదాలు:
నక్షత్రాలు - తారలు,చుక్కలు
పర్యాయ పదాలు అంటే ఏమిటి?
- ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు.
మరికొన్ని పర్యాయపదాలు:
1. జనని = మాతా , తల్లి
2. ఉత్సవం = పండుగ , వేడుక
3. కేతనం = పతాకం , జెండా
4. దేవాలయం = గుడి , కోవెల
5. తొలి = మొదటి , ఆది
6. జలజము = పద్మము , కమలము
7. కోతి = మర్కటము , వానరం
8. దిశ = దిక్కు , కాష్ఠ
9. తారలు = నక్షత్రాలు , చుక్కలు
10. లోకం = ప్రపంచం , జగము
Similar questions
Sociology,
2 months ago
Computer Science,
5 months ago
CBSE BOARD X,
10 months ago
Chemistry,
10 months ago
Math,
10 months ago