176. " జీవన భాష్యం "అనే శిర్షిక ఈ గజల్ కు ఎ మేరకు సరిపోయింది?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
You for the boys for the 3 to 4 the top of the
Answered by
4
"జీవన భాష్యం"అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం.జీవనం అంటే బ్రతుకు,భాష్యం అంటే నిర్వచనం.
1.ఈ గజల్ లో సినారె జీవితం గురించి కొన్ని సత్యాలు చెప్పారు.
2.జీవితంలోఎదురయ్యేఅనుభవాలుఅనుసరించాల్సినమార్గాలుఅంతరార్ధంగా విశ్లేషించారు.
౩.మనసుకు దిగులు మబ్బు కమ్మితే కన్నీళ్ళు వస్తాయన్నారు,
4.ఆటంకాలు వస్తాయనిజంకకుండా అడుగులు వేయాలని,చెప్పారు.
5.ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరిక్షలు తప్పవన్నారు.కేవలం బిరుదులూ పొందినంత మాత్రాన విలువ లేదని,త్యాగమే మనిషి పేరు నిలబెడుతుందని చెప్పారు.
ఇలాంటి జీవిత సత్యాలను చెబుతూ మానవ జీవితాన్ని వ్యాఖ్యానించడము ఈ గజల్ లో కనిపిస్తుంది.
అందుకే ఈ గజల్ కి :జీవన భాష్యం"అనే శిర్షిక సరిగ్గా సరిపోతుంది.
Similar questions