197. గోలకొండ పాదుషాలు జీవ కారుణ్యం,ప్రక్రుతి ప్రేమికులని ఎలా చెప్పగలవు?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
గోలకొండ కోటలో ఉత్తర భాగాన జింకల వనం ఉండేది.ఆ జింకల గుంపును ఎవరూ కొత్తకూడదని,బాధించకూడదని ఆంక్ష లుండేవి. .ఇప్పటికి గోలకొండ సమీపంలో జింకల పార్కు వుండేది.కోటలో ఉద్యానవనాలు విరివిగా పెంచారు.ద్రాక్ష తోటలకు పేరు గాంచింది.ఆకాలంలోనే మిద్దె మిదితోటల పెంపకం జరిగేది.అందువల్ల పాదుషాలు జివకారుణ్యo కలవారని ప్రక్రుతి ప్రేమికులని చెప్పగలము.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.
Similar questions