India Languages, asked by cheraluaitha123, 19 days ago

తన మది‌ గపటము గలిగిన
తన వలెనే కపటముండు దగ జీవులకు
తన మంది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా
1Q . యిపద్యంని రాచిచింది ఎవరు ?
A​

Answers

Answered by rashmiisu5
1

Answer:

వేమన శతకం (Vemana Shatakam) - 84

తన మది కపటము కలిగిన

తనవలెనే కపటముండు తగ జీవులకున్

తన మది కపటము విడిచిన

తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!

తాత్పర్యము :-

మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు.

Similar questions