2 కింద యివ్వబడిన పొడుపు కథలకు సమాధానం చెప్పగలరా !
ఉదా : ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు - నిప్పు
1. కాళ్ళు లేవు కాని నడుస్తుంది. కళ్ళు లేవు కాని ఏడుస్తుంది.
2 ఒకటే తొట్టి రెండు పిల్లలు .
3. నల్ల కుక్కకు నాలుగు చెవులు ,
4. తోలు నలుపు తింటే పులుపు.
5. కొప్పుంది కానీ జుట్లు లేదు. కళ్ళున్నాయి కానీ చూపులేదు.
6. సన్నని స్తంభం. ఎక్కలేరు దిగలేరు.
7. పొట్టలో వేలు. నెత్తిమీద రాయి.
8 అయ్మకు అందవు, అమ్మకు అందుతాయి.
Answers
Answered by
18
సమాధానాలు:
1. కాళ్ళు లేవు కాని నడుస్తుంది. కళ్ళు లేవు కాని ఏడుస్తుంది.
జ: మేఘం.
2. ఒకటే తొట్టి రెండు పిల్లలు .
జ: వేరుశెనగ.
3. నల్ల కుక్కకు నాలుగు చెవులు.
జ: లవంగం
4. తోలు నలుపు తింటే పులుపు.
జ: చింతపండు
5. కొప్పుంది కానీ జుట్లు లేదు. కళ్ళున్నాయి కానీ చూపులేదు.
జ: కొబ్బరి కాయ.
6. సన్నని స్తంభం. ఎక్కలేరు దిగలేరు
జ: సూది
7. పొట్టలో వేలు. నెత్తిమీద రాయి
జ: ఉంగరం
8. అయ్మకు అందవు, అమ్మకు అందుతాయి.
జ: పెదవులు.
Answered by
0
Explanation:
please check the dark Eyes image
Attachments:
Similar questions
Math,
5 months ago
Physics,
5 months ago
CBSE BOARD X,
10 months ago
Social Sciences,
10 months ago
Physics,
1 year ago