India Languages, asked by yangerleo3154, 26 days ago

2. పర్యాయ పదాలు 1.ఇంతి 2.రాజు ​

Answers

Answered by Anonymous
159

Explanation:

1.ఇంతి = స్త్రీ,వనిత,ఉవిద,మహిళ,పడతి,నారి,కాంత.

2.రాజు = ప్రభువు,పాలకుడు,క్షత్రియుడు,నృపుడు.

సంతోషంగా ఉండండి

Similar questions