2. పర్యాయ పదాలు 1. కుమారుడు 2. వృక్షం
please write the answer in telugu
Answers
Answered by
0
★కుమారుడు = ఆత్మజుడు,తనయుడు,సూనుడు,సుతుడు
★వృక్షం= అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, శాలము, శిఖరి, శృంగి, స్కంధి, స్థిరం, హరిద్రువు
Similar questions