India Languages, asked by shankarmushke, 1 month ago

2) కింది భావాలుగల పాదాలు ఏయే పదానాల్లో ఉన్యాయో గుర్తించండి
1)ధర్మరాజే సాటిలేని చక్రవర్తి,​

Answers

Answered by abhiakhi006
2

Answer:

1.ధర్మరాజే సాటిలేని చక్రవర్తి;

పై భావము గల పద్యపాదము,రెండవ పద్యంలో వుంది. ‘నితడే పో సార్వభౌముండ ప్రతిముదనగ బ్రజల బాలించే సకల దిఘ్భాసమాన కీర్తి విసరుండు ".

2.గరుడద్వజుని స్నేహితుడు,పై భావము గల పద్యపాదము ,తొమ్మిదవ పద్యంలో వుంది.”బతక కులాదిపధ్వజుని ప్రాణ "---- అని వుంది.

౩. ఎల్లప్పుడూ ధర్మాన్ని సంపాదించే దృష్టే గాని న్యాయం తప్పలేదు.

పై భావము గల పద్యపాదము ,మూడవ పద్యంలో వుంది.”రేవగల్ ధర్మ మార్జించు ద్రుష్టియే గాని ,న్యాయంబు తప్పిన నడకలేదు.”

4.అర్జనుడు సాత్వికులతో కూడా ప్రశంసల నండుకునే ధర్మ వార్తన గలవాడు.

పై భావము గల పద్యపాదము,ఎనిమిదవ పద్యంలో వుంది.”సాత్వికుల్ దన్ను నుతిమ్పగా దనరు దార్మికుడర్జను డోప్పునేన్తయున్.

Explanation:

Similar questions