English, asked by vidhatri0, 1 year ago

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞాన
సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది.
తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు
పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి
నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ
రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం అదిలాబాద్
జిల్లాలో ఉన్నది.
అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు?
ఆ) సరస్వతిదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది?
ఇ) సరస్వతిదేవి సైకతమూర్తిని మలచిన వారు ఎవరు?
ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి?
ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.​

Answers

Answered by Anonymous
1

Answer:

here your answer......

Explanation:

1:saraswathi

2:godavari

3:vyasa maharshi

4:dasara festival

5:?

Answered by manishankar75
5

Answer:

hey dear

Explanation:

(1)saraswati

(2)godavari

(3)vyasa maharshi

(4)dasava pandaga

(5)naaa yatra

HOPE THIS ANSWER HELPFUL and

PLEASE MARK AS BRAINLIST

ela undhi naa photo

Similar questions