English, asked by japathimanikanta4, 9 months ago

2.
కింది పదాలను వివరిస్తూ రాయండి.
అ. మృదుభాషలు సారస్వతము
సౌజన్యభావం ఈ. సత్సాంగత్యం
ఆ.
ఇ.​

Answers

Answered by riya5395
6

Answer:

.

కింది పదాలను వివరిస్తూ రాయండి.

అ. మృదుభాషలు సారస్వతము

సౌజన్యభావం ఈ. సత్సాంగత్యం

ఆ.

Answered by devigantala
5

Answer:

మృదుభాషలు = మంచి మాటలు. మనం అందరితో మంచి మాట్లాడితే అందరూ మనలను గౌరవిస్తారు.

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని సామెత

సారస్వతమని= సరస్వతీ సంబంధమైనది. సారస్వతము. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని

సారస్వతమని వ్యవహరిస్తున్నాము.

సౌజన్యభావం= మంచితనం. సౌజన్య భావం అంటే - సౌజన్యం అంటే మంచితనం. సత్పురుషులలో ఎల్లప్పుడు ఈ గుణం ఉంటుంది. వీరి ఆలోచనలు ఇతరులకు మంచి కలిగించేలా ఉంటాయి.

దీనినే సౌజన్యం అంటారు.

సత్సాంగత్యం= సత్సాంగత్యం అంటే మంచివారితో స్నేహం నీ మిత్రుని పేరు చెప్పు నువ్వెలాంటి వాడివో చెబుతాను అని పెద్దలంటారు. కాబట్టి మనం ఎప్పుడూ మంచివారితో కలసి ఉండాలి. దానివల్ల మనకు మంచి ఆలోచనలు వస్తాయి. గౌరవం, జ్ఞానం లభిస్తుంది.

Similar questions