2) కింది పదాల గురించి ఒక్క వాక్యంలో రాయండి.
అ) దేహి
ఆ) కవచకుండలాలు:
ఇ) వాత్సల్యం
Answers
Answered by
52
కింది పదాల గురించి ఒక్క వాక్యంలో రాయండి.
అ) దేహి
ఆ) కవచకుండలాలు:
ఇ) వాత్సల్యం
సొంత వాక్యాలు
1) దేహి = అడుక్కోవడం
బిచ్చగాడు దేహి అని ప్రతీరోజు అడుక్కుంటున్నాడు
2) కవచకుండలాలు = శరీర రక్షణ
కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించను
3) వాత్సల్యం = ప్రేమ
తల్లితండ్రులు పిల్లలను ఎంతో వాత్సల్యంతో పెంచుతారు.
Similar questions
Math,
3 months ago
Physics,
7 months ago
English,
7 months ago
Math,
11 months ago
Computer Science,
11 months ago