India Languages, asked by saichandana71, 9 months ago

2.
మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా? ఏ విధంగా సాయం చేశారు?​

Answers

Answered by Anonymous
9

అవును.....స్నేహితులు అన్నాక ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం సహజం.

నేను నా స్నేహితులకు సాయం చేస్తాను.

వారికి ఏదైనా అవసరం ఉంటే నేను తెలుసుకుని కుదిరినంతవరకు సాయం చేస్తాను.

Similar questions