శాంతి కాంక్ష పాఠ్యభాగం ఏ పర్వం లోనిది
ఆదిపర్వం
సభాపర్వం
అరణ్యపర్వం
ఉద్యోగపర్వం
2. మహాభారతంలో తిక్కన ఎన్ని పర్వాలు రాశాడు
15
18
3
12
3. తిక్కన ఎవరి ఆస్థాన కవి
రాజరాజ నరేంద్రుడు
పెదకోమటి వేమారెడ్డి
మనుమసిద్ధి
శ్రీ కృష్ణ దేవరాయలు
4. పాండవులు కోరిన ఐదు ఊర్లలో ఉన్నవాటిని గుర్తించండి
ఇంద్రప్రస్థం
వారణాసి
ప్రయాగ
పైవన్నీ
5. ప్రబోధం పాఠం ఏ గ్రంథం నుండి గ్రహించబడి
మా చెట్టు నీడ ముచ్చట్లు
అత్తగారి కథలు
శారద లేఖలు
ప్రబోధ లేఖలు
6. ప్రబోధం పాఠంలో లేఖను ఎవరు రాశారు
కల్పలత
శారద
వరలక్ష్మమ్మ
లీలావతి
7. ఎక్కడ జరిగిన సభలో సరోజినీ దేవి మాట్లాడారు
మదనపల్లి
శివరాంపల్లి
భావపురి
గుంటూరు
8. భోజనం పదానికి వికృతి ఏమిటి
ఆహారం
అన్నం
బోనం
భజనం
9. పడతి పదానికి సమానార్ధాలు గుర్తించండి
వనిత
ఇంతి
స్త్రీ
పైవన్నీ
10. అబ్దుల్ కలాం ఎప్పుడు జన్మించారు
19 31 నవంబర్ 17
1930 అక్టోబర్ 15
1931 అక్టోబర్ 15
1929 జూలై 27
11. ఆత్మకథనే ఈ విధంగా కూడా పిలుస్తారు
జీవిత చరిత్ర
దివ్య చరిత్ర
స్వీయ చరిత్ర
ఏది కాదు
12. వైకల్పికము అనగా
సంధి ఎల్లప్పుడూ జరగడం
సంధి ఒకసారి జరగడం మరోసారి జరగకపోవడం
సంధి నాలుగు విధాలుగా జరగడం
సంధి జరగకపోవడం
13. అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఎవరితో కలిసి రాశారు
వాడ్రేవు చిన వీరభద్రుడు
అరుణ్ మిశ్రా
అరుణ్ తివారీ
శ్రీనివాసం అయ్యంగార్
14. కలాంను ఎం .ఐ. టి. లో చదివేటప్పుడు ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఎవరు
ప్రొఫెసర్ స్పా ం డర్
ప్రొఫెసర్ నరసింహారావు
ప్రొఫెసర్ కే ఏ వి పండలై
అందరూ
15. ఏమంటివి ఈ పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి
అకార సంధి
ఇకార సంధి
ఉకార సంధి
సవర్ణదీర్ఘ సంధి
16. సోముడితడు పదమును విడదీయు గా
సోము+ఇతడు
సోముడు+ఇతడు
సోముడి+అతడు
సోముడు+అతడు
17. కింది వానిలో సరికానిది ఏంటి
రామయ్య ,మేనల్లుడు అకార సంధి అవుతాయి
బహుళము అనగా నాలుగు విధములు
హ్రస్వ మైన ఉకారము ను ఉత్తు అంటారు
నన్నడిగే అనే పదం ఇకార సంధి కి చెందుతుంది
18. అంకురార్పణ అనే జాతీయానికి అర్థం
శ్రద్ధగా వినడం
పనిని ప్రారంభించడం
ఇతరులకు సహాయం చేయడం
అదృష్టం కలిసి రావడం
19. ఒక పనిని ప్రారంభించక ముందే దాని ఫలితాన్ని గురించి ఆలోచించే వారికి ఈ సామెత చక్కగా సరిపోతుంది
ఈనగాచి నక్కల పాలు చేయడం
కందకు లేని దురద కత్తిపీటకెందుకు
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
అడుసు తొక్కనేల కాలు కడగనేల
20. సరైన సమయానికి సరిగా పనులు చేయాలి అని చెప్పే సామెత
ఆంజనేయుని ముందు కుప్పిగంతులు
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు
ఆలస్యం అమృతం విషం
ఉన్న మాటంటే ఉలుకెక్కువ
Answers
Answered by
4
Answer:
2- 15 పర్వలు
3- మానుమసిద్ద్
10-15 అక్టోబర్ 1931
16- సొముడు+ఇతడు
Explanation:
hope you like it
Similar questions