India Languages, asked by yadatihiranmayiyvsh, 8 months ago

2) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.
అ) ముద్దరాలు
ఆజవరాలు
ఇ) మనుమరాలు
ఈ) కొమరాలు
ఉ) శ్రీమంతురాలు :
+
.​

Answers

Answered by suhrutha21
7

అ) ముద్ద + ఆలు : రుగాగమ సంధి

ఆ) జవ + ఆలు : రుగాగమ సంధి

ఇ) మనుమ + ఆలు : రుగాగమ సంధి

ఈ) కొమ + ఆలు : రుగాగమ సంధి

ఉ) శ్రీమంత + ఆలు : రుగాగమ సంధి

Answered by phanisridhar112
10

Answer:

అ). ముద్ద +ఆలు =ముద్దరాలు (రుగాగమసంధి )

ఆ). జవ +ఆలు =జవరాలు (రుగాగమ సంధి )

ఇ )మనుమ+ఆలు =మనుమరాలు (రుగాగమ సంధి)

ఈ )కొమ +ఆలు =కొమరాలు (రుగాగమ సంధి )

ఉ )శ్రీమంత+ఆలు =శ్రీమంతు+ఆలు =శ్రీమంతురాలు ( రుగాగమసంధి )

Explanation:

అ). ముద్ద +ఆలు =ముద్దరాలు (రుగాగమసంధి )

ఆ). జవ +ఆలు =జవరాలు (రుగాగమ సంధి )

ఇ )మనుమ+ఆలు =మనుమరాలు (రుగాగమ సంధి)

ఈ )కొమ +ఆలు =కొమరాలు (రుగాగమ సంధి )

ఉ )శ్రీమంత+ఆలు =శ్రీమంతు+ఆలు =శ్రీమంతురాలు ( రుగాగమసంధి )

Similar questions