క్రింది వానిలో ఏవేని "2" ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు వ్రాయండి.
25. చదువును కష్టంగా భావించవద్దు, ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది
సాధించాలని తెలుపుతూమీ మిత్రునికి/మిత్రురాలికి ok లేఖ వ్రాయండి.
Answers
లేఖ
వేములవారు
x x x x x x x
ప్రియమైన రఘుకు,
నేను క్షేమం, నీ క్షేమం తెలుపగలవు. పై తరగతికి వెళ్ళుతున్నావు. విద్యారంగంలో మార్పులు వచ్చాయి. పార పుస్తరాలు మారాయి. పాఠ్యాంశాలు ఇతిహాసం, శతకం మొదలగు ప్రక్రియలతో కూడి ఉన్నాయి. వీటిని చూర్ 'దదువడం కష్టం అని భావించవద్దు
డాక్టర్ కంటనీర్ కావాలి అనే ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి. అందుకు కష్టపడి చదువవలసిన పని లేదు. ఎందుకంటే పాఠ్యాంశాలను ఇష్టంగా చదివేలా రూపొందించారు. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, పదజాలు వినియోగం, భాష, భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని మొదలగు అంశాలు నీకు అవగాహనను, నీలోని సామర్థ్యాన్ని రచనా శక్తిని పెంపొందిస్తాయి, నిఘంటువులు, గ్రంథాలయాలు, మేగజైనులు మొదలగునవి వినియోగించుకోవాలి దాని ద్వారా నీవు అనుకొన్న లక్ష్యాన్ని సాధించాలి.
ఇట్లు ,
నీ ప్రియమిత్రుడు
గణేశ్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,
వేములవాడు
చిరునామా : ☐
వి. రాఘవేంద్ర S/O వేణుగోపాల్
రాంనగర్,
భువనగిరి,
నల్గొండ జిల్లా.