2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ!
అ) ఖరము అంటే
ఆ) కూడు అంటే
ఇ) గంగిగోవు పాలను
తో పోల్చాడు.
రాశాడు.
ఈ) ఈ పద్యాన్ని
ఉ) ఈ పద్యం
శతకంలోనిది.
Answers
Answered by
7
Answer:
1.gadidha
2.annam
3.garita tho
4.vemana
5.vemana shathakamlo nidhi
Answered by
18
Answer:
అ) ఖరము అంటే గాడిద.
ఆ) కూడు అంటే ఆహారం.
ఇ) గంగిగోవు పాలను ఖరము పాలతో పోల్చాడు.
ఈ) ఈ పద్యాన్ని వేమన రాశాడు.
ఉ) ఈ పద్యం వేమన శతకంలోనిది.
Hope it helps...
Please mark my answer as the brainliest answer...
అ) ఖరము అంటే గాడిద.
ఆ) కూడు అంటే ఆహారం.
ఇ) గంగిగోవు పాలను ఖరము పాలతో పోల్చాడు.
ఈ) ఈ పద్యాన్ని వేమన రాశాడు.
ఉ) ఈ పద్యం వేమన శతకంలోనిది.
Hope it helps...
Please mark my answer as the brainliest answer...
Similar questions