India Languages, asked by mummymom614, 5 months ago

2.
కింది పదాలనుపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అనుభూతి​

Answers

Answered by Anonymous
24

Answer:

అ) పలికి లేదనుట

జ: పలికి లేదనుట మహాపాపంతో సమానం.

ఆ) కుఱుచగుట

జ: సాయి వేసుకుంటున్న నిక్కరు దినదినం కుఱుచవడం గమనించింది వాళ్ల అమ్మ.

ఇ) చేతులొగ్గు

జ: ఎల్లవేళలా కాపాడమని దేవుడికి చేతులొగ్గుతాను

Answered by kisankaramkanti143
1

Answer:

నను సముద్రంలోని గాలిని అనుబవించను

Explanation:

make me as brainlist

Similar questions