Art, asked by kousthub32, 5 months ago

(లేదా)
2. కథలో జింక మానవభాషలో మాట్లాడింది కదా! ఇట్లాగే అడవిలోని జంతువులు మనవలెనే మాట్లాడితే మన గురించి అవి ఏం
మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి.​

Answers

Answered by dharun0905646
2

Answer:

చట్టవిరుద్ధంగా అడవిజంతువులని లేదా వృక్షాలను లేదా వీటి వివిధ ఉత్పత్తులను (చర్మం, ఆకులు, పూలు, గింజలు) సమీకరించడం, రవాణా చెయ్యడం, అమ్మకానికి ఉంచడాన్ని అడవిసంపద అక్రమ రవాణా గా పరిగణించబడుతుంది. ఇది చిన్న తరహా స్థాయిలో ఒక పల్లె నుండి మరే పల్లెకి కావచ్చు లేదా అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య కావచ్చు. ఇది అక్రమ వ్యాపారం కావటం వలన ఎంత విలువలో లావాదేవీలు జరుగుతాయన్నది నిర్ధారించలేము. 780 నుండి వెయ్యి కోట్ల డాలర్ల వరకూ ఈ అక్రమ వ్యాపారం సంపాదన ఉండవచ్చు అన్నది ఒక అంచనా. అక్రమంగా తరలించే కలప, చేపలకన్నా ఎక్కువగా మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ తరలింపుకు సమానంగా అడవిసంపద తరలింపు జరుగుతూంది.[1][2]

గ్రీకు దేశంలో అమ్మకానికి ఉన్న వివిధ రకాల ఎండపెట్టిన చేపలు, గవ్వలు, చేప అవయవాలు

ఈ వ్యాపారంలో అత్యధికంగా గిరాకీ ఉన్నవి వివిధ రకాల పెంచుకునే జంతువులు, జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, అస్థిపంజరం, లోపలి అవయవాలతో తయారయ్యే ఆహారం, ఔషధులు, వస్త్రాలు (బెల్టు, బూట్లు వగైరా), ఆభరణాలూను.ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. అమెరికా, చైనా, యూరోప్ లో ఈ వ్యాపారం అత్యధిక స్థాయిలో ఉంది.

Similar questions