2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
హెలెన్ హృదయం కరుణరస భరితమయినది. దీనులను, దుఃఖితులను తలచుకొంటేనే
ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది. మామూలు
మనుషులకు కళ్ళు రెండే కాని ఆమె శరీరమంతటా స్పర్శరూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకూ ఆమె
మనసారా అనుభూతిపొంది, తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటివాళ్ళ జీవితాల్లో
వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెలది. ప్రపంచమంతా
తిరిగి ప్రత్యేకావసరాలున్న' పిల్లలను కలిసి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో
ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఆమె జీవితం,
సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి.
హెలెన్ ఎటువంటిది?
Answers
Answered by
0
Pls give it in English
Similar questions