India Languages, asked by rajureliance, 10 months ago

2) లతా! నా...చెప్పు..........ఎక్కడుందో........ ......
3) అమ్మా ..............లోని గవ్వలు ..........
4) ఆచెట్టు.......... ఈ చెట్టు వేరు ..............గా ఉన్నాయి
5) .................ని అడగనిదే నా స్కూటరు...............ను
..............బడిన ఇంట్లో పాటలు............తున్నారేంటి
............. ఉల్లిగడ్డలు రోట్లో వే..............
8) ఈ.............తీసుకెళ్ళి ............ దిక్కు ఇంట్లో ఇవ్వు
9) ..............గా ఉన్నచోట ఈ వే...............వేయండి
10)ఆ...........గిన్నెలోని...............సంకటి తీసుకురా.​

Answers

Answered by UsmanSant
10

1. లతా నా చెప్పు ఎక్కడ ఉందో చెప్పు

2. అమ్మ 1000 లోని గవ్వలు 1000 ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు గా ఉన్నాయి

3.అమ్మను అడగనిదే నా స్కూటరు అమ్మను

4. పాడుబడిన ఇంట్లో పాటలు పాడుతున్నారు ఏమిటి

5. నీరుల్లి గడ్డలు రోట్లో వేయరు

6. ఈ ఉత్తరం తీసుకుని వెళ్లి ఉత్తరం దిక్కున ఇంట్లో ఇవ్వు

7.వేరుగా ఉన్న చోట ఈ వేరు వేయండి

8. ఆరా గిన్నెలో రాగిసంకటి ఇలా ఇవ్వు

Answered by rajeshalukutha
11

Answer:1 *పెరుగు* తింటే ఆరోగ్యం గా *పెరుగు* తాము

2 నా *చెప్పు* ఎక్కడుందో *చెప్పు*

3 అమ్మా ఆ *ఏరు* లొని గవ్వలు *ఏరు*

4 ఆ చెట్టు *వేరు* ఈ చెట్టు వేరు *వేరు* గా ఉన్నాయి

5 *అమ్మ* ని అడగనిదే నా స్కూటర్ *అమ్మ* ను

6 *పాడు* బడిన ఇంట్లో పాటలు *పాడు* తున్నారేంటి

7 *నూరు* ఉల్లిగడ్డలు రోట్లో వేసి *నూరు*

8 ఈ *ఉత్తరం* తీసుకు వెళ్లి *ఉత్తరం* దిక్కు ఇంట్లో ఇవ్వు

9 *పొడి* గా ఉన్న చోట ఈ వేప *పొడి* వేయండి

10 ఆ *రాగి* గిన్నె లోని *రాగి* సంకటి తీసుకు రా

Explanation:

Similar questions