World Languages, asked by Frank200813, 6 months ago

మీ అమ్మ గురించి
2
వాక్యాలు రాయండి​

Answers

Answered by vasantha12
0

Answer:

అమ్మ ఎల్లప్పుడు మనగురించి అల్లొచిస్తూవుంది.

Answered by kanthiindira456
11

Answer:

అమ్మలోని గొప్పతనం మాటల్లో చెప్పలేనిది.

తన ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది.

"ఎన్ని యుగాలు మారినా

ఎన్ని తరాలు మారినా చెరిగిపోనిది అమ్మ ప్రేమ"

కల్మషం లేని ఆప్యాయత,అనురాగాలు, అనుభవాలు అమ్మ ప్రేమలో ఉంటాయి!!....

for more explanation... a poetry on mother

అమ్మపై ఒక చిన్న కవిత!!...

లోకంలో మన తొలి ప్రేమ అమ్మ

తొలి నమ్మకం అమ్మ

మన సంతోషం తన సంతోషం

మన బాధ తన బాధగా

భావించేది అమ్మ

మన తొలి స్నేహితుడు

మన తొలి విమర్శకురాలు

అమ్మ!!..

thank you

I hope it helps you!!...

Similar questions