2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) డా|| దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి.
Answers
Answered by
0
దాశరథి రంగాచార్య లు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాని సుసంపన్నం చేశారు తెలంగాణ పొరాట కమానిక నవలల రూపం కల్పించి తెలంగాణ ప్రాంత చారిత్రాత్మక సామాజిక రాజకీయ పరిణామాలు ప్రతిబింబించే రాచించిన ఆత్మ కథ జీవనయానం వంటీవి సాహిత్యాం పై చెరగని ముద్ర వేసయి
Similar questions