2; గొల్ల రామవ్వ సంభాషణలోని ఔన్నత్యమును వివరింపుము.
Answers
Answered by
4
శ్రీ పి.వి.నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రిగానే కాకుండా బహు భాషా కోవిదునిగా గొప్ప వక్తగా, రచయితగా ఎరుగని భారతీయుడు ముఖ్యంగా తెలుగువారు ఉండరు. అయితే, వారు కథా రచయిత కూడాననీ. అరవై ఆరు సంవత్సరాల క్రితమే వారు ఒక కథ వ్రాశారనీ ఈ తరంలో చాలా మందికి తెలియదు. 1949 లో కాకతీయ పత్రికలో ‘విజయ’ అనే కలం పేరుతో ‘గొల్ల రామవ్వ’ అనే కథను వ్రాశారు. తన ప్రాణాలను తెగించి, మనుమరాలి శీలాన్ని సైతం పణంగా పెట్టి ఒక తిరుగుబాటు వీరుడికి ఆశ్రయమిచ్చి అతనిని పోలీసుల బారినుంచి రక్షించడం ఇతివృత్తంగా సాగే ఒక వీర వనిత కథ ‘గొల్ల రామవ్వ’
Similar questions