కింది పదాలను ఉపయోగించి సొ
అ) పలికి లేదనుట
2. కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు
రా
Answers
Answer:
please mark me as brainlist
Explanation:
1 పలికి లేదనుట-పలికిలేదనిత మహాపాపం.
2 కుఱచగుట- ఎదిగే పిల్లలకు బట్టలు కురచ అవితాయి.
౩ చేతులోగ్గు-పెద్దల ఎదట చేతులోగ్గి నిలబడాలి.
1 నీరజ భవుడు-నిటి నుండి పుట్టిన,తామరపద్మము నుండి పుట్టిన వాడు.(బ్రహ్మ)
2 త్రివిక్రముడు-మూడు అడుగులచే మూడు లోకాలనూ కప్పినవాడు.(విష్ణుమూర్తి)
౩ జలము-నీరు,ఉదకము,వారి,సలిలము,తోయము,అంబువు.
4 యశము-కీర్తి,ఖ్యాతి,పేరు,విఖ్యాతి
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
please mark me as brainlist bro