2. ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు?
Answers
Answered by
0
Answer:
ఆంగ్లేయులు భారతీయులు కారు. భారతదేశానికి వాడివారం కోసం వచ్చారు. ఇక్కడి పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చాను. పరిపాలనను ప్రారంభించారు. ఈ దేశం మనది. ఈ సంపద మనది. కష్టపడి పండించేది. మనం అయినా ఆంగ్లేయులకు పన్ను కట్టాలట ఎరు చెప్పినట్లు వినకపోతే పోలీసుల చేత కొట్టిస్తారు. ఇది కచ్చితంగా దారుణం. అమానుషం.
Explanation:
PLEASE MARK AS BRILLIANT PLEASE
Similar questions
English,
1 month ago
English,
1 month ago
Math,
1 month ago
Computer Science,
2 months ago
Social Sciences,
2 months ago
Math,
9 months ago
Science,
9 months ago