India Languages, asked by asimahmedms, 3 months ago

2
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులలో సాటిలేని రాజు శ్రీకృష్ణదేవరాయలు.
ఆయన చక్కని పాలకుడు , కవి , కళాపోషకుడు. తెలుగు సాహిత్యం మీద మిక్కిలి అభిమానం కలవాడు.
రాయలకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. అందుచేతనే ఆయన ఆస్థానంలో ఎనిమిది మంది గొప్ప కవి
వండితులు ఉండేవారు. వారిని “అష్ట దిగ్గజములు" అని పిలిచేవారు. శ్రీ కృష్ణదేవరాయల ప్రోత్సాహంతో
ఈ కవులు గొప్ప గ్రంథాలను రచించి ఆయన చేత గొప్ప సత్కారాలను , గౌరవాలను పొందారు. అష్టదిగ్గజ
కవులలో తెనాలి రామకృష్ణుడు ఒకడు. మిక్కిలి తెలివిగలవాడు. అతడు తన తెలివి తేటలతో, హాస్యంతో,
కవిత్వంతో అందరి అభిమానాన్ని పొందాడు. "వికటకవి" గా పేరు తెచ్చుకున్నాడు.
1.
ప్రశ్నలు:
విజయనగర సౌమాజ్యాన్ని ఎవరు పరిపాలించారు?
2. శ్రీకృష్ణ దేవరాయల వారికి ఏ భాష అంటే ఇష్టం?
3. “అష్ట దిగ్గజములు" అని ఎవరిని పిలిచేవారు?
అష్టదిగ్గజాలలో మిక్కిలి తెలివైన వారు ఎవరు ?
5. వికటకవి " అనే పేరు ఎవరికి కలదు?
4.
.​

Answers

Answered by Abignya
1

Explanation:

1.శ్రీకృష్ణదేవరాయలు

2.తెలుగు

3.ఎనిమిది మంది గొప్ప కవి

వండితులు ఉండేవారు. వారిని “అష్ట దిగ్గజములు" అని పిలిచేవారు.

4.తెనాలి రామకృష్ణ

5.తెనాలి రామకృష్ణ

Similar questions