India Languages, asked by laddupopy, 28 days ago

2)స్వాతంత్ర్యం లభించినప్పటికీ అది సంతోషం కలిగించటం
లేదని సంగెం
లక్ష్మీబాయి ఎందుకు భావించింది?​

Answers

Answered by arjunnetha
10

Answer:

స్వాతంత్య్రం వచ్చిన తరువాత, సమాజం వ్యాధిగ్రస్తమైపోయింది. అందుకు కారణం, సమాజంలోని వ్యక్తులు. అంతేకాని స్వాతంత్య్ర్య సిద్ధి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాజకీయ నాయకులలో స్వార్ధము, పదవీ చాలసీ, అక్రమ ధన సంపాదన, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. ప్రజలలో సాంఘిక నిర్దిష్టత పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, మనకెందుకులే అనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజలు తాము, తమ బ్రతుకూ వరకు పరిధుల్ని పరిమితం చేసుకుంటున్నారు. దేశం కోసం, తోటి ప్రజల కోసం సేవచేయడం, త్యాగం చెయ్యడం అనే గుణాలు తగ్గిపోయాయి.

అందువల్లనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అది తనకు సంతోషం కల్గించటం లేదని సంగెం లక్ష్మీబాయి భావించింది.

HOPE IT'S HELP U

Answered by sheerosheero61
1

Answer:

here is the answer for the question

Attachments:
Similar questions