India Languages, asked by abhiraj25k, 1 month ago

2.శిల్పి గొప్పదనాన్ని వివరించండి .​

Answers

Answered by Amulya4973
0

\huge\red{\underline{\underline{\pink{శిల్పి\: గొప్పతనం \::}}}}

శిల్పి చిరంజీవి అతడు చెక్కిన శిల్పాలు జీవకళతో నేటికినిలిచి ఉన్నాయి అతడు సింహాల శిల్పాలను చెక్కితే అవి నిజమైన సింహాలేమో అనే భ్రాతిని కలిగిస్తాయి. పూర్వం మహారాజులు శిల్పకళను పోషించారు. ఎన్నో దేవాలయాలు కంచేవారు. అందువలన ఆనాటి శిల్పులకు దారిద్య్రము లేదు. ఈ శిల్పాలలో ఒక్కొక్క రాజులు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు.

హోయసల రాజులు 'హళేబీడు' లో అందమైన శిల్పాలు చెక్కించారు అక్కడే 'జక్కన' శిల్పాలున్నాయి. శిల్పాలు గాంగరాజులవి. ఓరుగల్లులో శిల్పము కాకతీయ రాజులది ఈ శిల్ప విద్య నేర్చుకునే కళాశాలలను స్థాపించాలి. ప్రభుత్వము నిల్పవిద్యకుప్రోత్సాహం ఇవ్వాలి శిల్పారామాలు నిర్మించాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించాలి. లేపాక్షిలోని బసవన్న వంటి విగ్రహ తెల్బులు ఇక పుట్టరని నా నమ్మకం.

REFER THE ATTACHMENT FOR MORE INFORMATION

Similar questions