2) చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి ? నిండుగా ఉండడానికి మనం ఏం చేయాలి?
Answers
Answered by
69
- చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం.
- చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి.
- మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి.
- భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు.
- కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి.
- పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు.
- నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి.
- ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది.
Answered by
0
Answer:
abcdefghijklmnopqrstuvwxyz
Similar questions