India Languages, asked by najima2020, 2 months ago

2. శాంతికాంక్ష పాఠ్యభాగ ప్రక్రియను వ్రాయండి.​

Answers

Answered by MrMonarque
8

శాంతికాంక్ష పాఠ్యభాగ ప్రక్రియను వ్రాయండి.

  • ఇతిహాసం

ఇతిహాసం అనగా ఇట్లు జరిగెనని పూర్వజుల చరిత్రము. దీనినే "తొల్లిటికథ" అని అంటారు. ఇతిహాసం ఇతివృత్తం వాస్తవంగా జరిగినదై ఉంటుంది.

రామాయణం, మహాభారతం మన ఇతిహాసాలు.

\Large{\red{జై\; తెలుగు\; తల్లీ}}

Hope It Helps You ✌️

Similar questions