2. 'నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించు చున్నారము'.
(ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి)
Answers
Step-by-step explanation:
కావ్యానికి శోభ కలిగించేవి అలంకారాలు. ... ii ) నీ కరుణా కటాక్ష వీక్షణములకై ...
'నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించు చున్నారము' - వృత్యను ప్రాస అలంకారము.
అలంకారాలు:
తెలుగు సాహిత్య ప్రక్రియలో ఒకటి అలంకారాలు. ఒక వాక్యానికి అందాన్ని ఇచ్చేవి అలంకారాలు. అలంకారాలు రెండు రకాలు అవి
1. శబ్ద అలంకారాలు:
ఒక వాక్యానికి పలికే శబ్దాన్ని అనుసరించి అందాన్ని ఇచ్చేవి శబ్ద అలంకారాలు
2. అర్ద అలంకారాలు:
వాక్యం యొక్క అర్ధం తాత్పర్యాన్ని అనుసరించి అందాన్ని ఇచ్చేవి అర్ద అలంకారాలు
వృత్యను ప్రాస అలంకారం:
శబ్ద అలంకారాలలో మొదటిది వృత్యను ప్రాస అలంకారం. ఒక వాక్యంలో హల్లు లేదా ఒక అక్షరం లేదా ఒక పదము మరల మరల వచినట్లు అయితే వాటిని వృత్యను ప్రాస అలంకారం అందురు.
ఉదాహరణలు:
నీ నూనె నా నూనె అని నేను అన్నానా..?
చిటపట చినుకులు టపటపా మని పడుతున్నాయి
లత లేత పులతో జడ అల్లుకుంది
ఇందువదన కుండరాదన మందగమన మధుర వదన
గళ్ళు గళ్ళు మని గజ్జెలు మోగుతున్నవి
పై ఉందాహరణాలు అనుసరించి పరిశీలించగా
'నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించు చున్నారము' అను వాక్యంలో అలంకారాన్నివృత్యను ప్రాస అలంకారముగా పరిగణించవచ్చు.
మరిన్ని ప్రశ్నలకు క్లిక్ చేయండి:
https://brainly.in/question/40836973
#SPJ3